Zodiac Signs: నల్ల తాడు ఏ రాశుల వారికి మంచిది... ఎవరు కట్టుకోకూడదు?

Astrology: నల్ల తాడు ఎందుకు కట్టుకుంటారు? చేతులు, కాళ్లకు దాన్ని కట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది? దీనిపై జ్యోతిష పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.