ప్రేమ ఎంత మధురంగా ఉంటుందో బ్రేకప్ అంత బాధగా ఉంటుంది. బ్రేకప్ విషయంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తుంటారు. కొంతమంది రోజంతా ఏడుస్తూ ఉంటే, మరికొందరు పెద్దగా స్పందించరు. కొన్ని బంధాలు విడిపోయినా.. మనం ముందుకు సాగక తప్పదు. ఎందుకంటే గతాన్ని వదిలేసి ముందుకు సాగితే తప్ప భవిష్యత్తును అనుభవించలేరు. ప్రతి ఒక్కరూ ఈ దశను అధిగమించడంలో సహాయపడే బ్రేకప్ సూత్రాలను అలవర్చుకోవాలి. మేషం నుంచి మీనం వరకు పాటించవలసిన సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం.ప్రతీకాత్మక చిత్రం)