Home » photogallery » astrology »

ASTROLOGY GURUDEV JUPITER IS WILL BE IN RETROGATES IN JULY 29 THESE ZODIAC SIGNS WILL GOOD BENEFITS TA

Astrology: జూలై 29 నుంచి బృహస్పతి వక్ర గమనం.. ఈ రాశుల వారికి రాజ యోగం.. డబ్బే డబ్బు..

Guru Grah Transit 2022 జూలై: జూలైలో, దేవగురు బృహస్పతి వక్రంలోకి వస్తాడు. దేవ గురు తిరోగమనం వల్ల ఈ రాశుల వారికి కొన్నేళ్లగా అనుభవిస్తున్న కష్టాల నుంచి విముక్తి పొందుతారు. ఈ రాశుల వారి జీవితంలో ఆనందదాయకంగా ఉంటోంది.