Home » photogallery » astrology »

ASTROLOGY GURU VAKRI 2022 WILL BE RETROGATE AFTER SHANI DEV THESE ZODIAC SIGNS WILL GET BENEFITS HERE ARE THE DETAILS TA

Astrology - Guru Vakri 2022 : శని దేవుడు తర్వాత వక్ర గమనంలో గురు గ్రహం.. ఈ రాశుల వారికీ డబ్బే డబ్బు..

గురు వక్రగమనం 2022 : జూన్‌ నెలలో శని దేవుడు వక్ర గమనం తర్వాత ఇపుడు గురు గ్రమం కూడా తిరోగమంలో ఉన్నాడు. జూలై నెలలో బృహస్పతి వక్రగమనంలో ఉంటుంది. ఈ సందర్భంగా ఈ రాశుల వారికి ఐశ్వర్యం, శ్రేయస్సు సమృద్దిగా ఉంటోంది.