వృషభం : ఈ రాశి వారికి కూడా ఈ యోగం వల్ల వారి జీవితంలో పలు మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయి. గత కొన్నేళ్లుగా మీరు ఎదురు చూస్తున్న ధనం మీరు పొందే అవకాశాలున్నాయి. అంతేకాదు ధీర్థ కాలంగా పెండింగ్లో ఉన్న మీ పనిని పూర్తి చేస్తారు. మొత్తంగా రవి, బుధ గ్రహాల కలయికల వల్ల మంచి జీవితం ఉంటోంది. (ప్రతీకాత్మక చిత్రం)