మకర రాశి: మకర రాశి వారికి రాహువు విశేష ఫలాలను ఇస్తాడు. మకర రాశిని పాలించే గ్రహం శనిదేవుడు. కర్మను ప్రసాదించేవాడిగా శనికి పేరుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కష్టపడి పనిచేసే వారికి రాహువు నుంచి శుభ ఫలితాలు లభిస్తాయి. రాహువు ప్రభావం కారణంగా మకర రాశి వారికి అంతా మంచే జరుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)