మేషం : అంగారకుడి ప్రభావం వల్ల మేష రాశి వారు ధైర్యం, శక్తితో ఉంటారు. ప్రేమ విషయంలో కూడా చాలా ముందుంటారు, ఎప్పుడూ మూడ్ లోనే ఉంటారు. వారు తమ భాగస్వామి గురించి చాలా పొసెసివ్‌గా ఉంటారు. వారి అజ్ఞానాన్ని తట్టుకోలేరు. వీరి ప్రేమలో భావోద్వేగం తక్కువ, శారీరక ఆకర్షణ ఎక్కువ. (ప్రతీకాత్మక చిత్రం)