హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కాలజ్ఞానం »

Astrology 2022 : ఈ రాశి వారు చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటారట.. ఏ రాశంటే?

Astrology 2022 : ఈ రాశి వారు చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటారట.. ఏ రాశంటే?

Astrology 2022 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు కోపాన్ని నియంత్రించుకోలేరు. అప్పటి దాకా ప్రశాంతంగా ఉన్న వారు ఒక్కసారిగా నరసింహవతారం ఎత్తేస్తారు. సినిమాటిక్ గా చెప్పాలంటే అర్జున్ రెడ్డిలాగా మారిపోతారు. ఆ క్షణంలో వారు ఏం చేస్తారో వారికే తెలీదు. ఇప్పుడు ఆ రాశులు ఏంటో ఒకసారి చూద్దాం

Top Stories