డబ్బు విషయంలో వృషభరాశి వారు చాలా అదృష్టవంతులు. వీరు తమ కష్టంతో డబ్బు సంపాదించడమే కాకుండా కుటుంబ సభ్యులు కూడా సంపాదిస్తారట. అయితే డబ్బును ఖర్చు చేసే విషయంలో వీరికి నియంత్రణ ఉండదని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. దాంతో ఈ రాశి వారు తమ సంపాదనతో ఆస్తులను కూడబెట్టలేరట. అంతేకాకుండా అప్పుల ఊబిలో కూడా కూరుకుపోతారట. అయితే తమ సంతానం మూలంగా ఆ అప్పుల ఊబిలో నుంచి బయటపడతారట. అవసరమైన సమయంలో ఈ రాశి వారికి డబ్బు తప్పకుండా చేతికి అందుతుందని జ్యోతిష్యం చెబుతుంది. (ప్రతీకాత్మక చిత్రం).