మిథున రాశి వారు కూడా రాత్రి పూట ఎక్కువ సేపు మేల్కొనే ఉంటారట. అయితే ఇదేమి వీరు కావాలని చేయరట. పడుకోవడానికి తొందరగానే బెడ్ పైకి చేరినా.. వీరి ఆలోచనలు వీరిని నిద్రపోనియవ్వట. మిథున రాశి వారికి అర్ధ రాత్రి పూట అద్భుతమైన ఐడియాలు వస్తాయట. దాని గురించి ఆలోచిస్తూ వీరు చాలా సేపు మేల్కొనే ఉంటారట. (ప్రతీకాత్మక చిత్రం).