ధనస్సు రాశి వారు తమ గోల్ ను రీచ్ కావడానికి చాలా కష్టపడి పని చేస్తుంటారు. అయితే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల చివరి నిమిషంలో ఫెయిల్ అవుతుంటారు. వీరు ఎప్పుడూ ప్రత్యర్థులను తక్కువగా అంచనా వేస్తుంటారు. అంతేకాకుండా తమ ఆలోచన లేదా ప్లాన్ తిరుగులేనిదిగా భావిస్తుంటారు. ఇదే వీరిని బొక్కబోర్లా పడేలా చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం).