మీరు ఎవరికైనా అప్పుగా డబ్బులను ఇచ్చి వాటిని తిరిగి రాబట్టుకోలేకపోతున్నారా?మీకు రావాల్సిన డబ్బు ఎక్కడైనా బ్లాక్ అయిందా?అయితే మీ డబ్బును తిరిగి పొందడానికి మీరు ప్రతిరోజూ 108 గాయత్రీ మంత్రాలను తప్పకుండా చదవాలి. ఇలా చేస్తే రుణం తీసుకున్నవారు తిరిగి చెల్లిస్తారనే నమ్మకం ఉంది. వీలైతే సూర్యోదయ సమయంలో పఠించండి.