Home » photogallery » astrology »

ASTRO TIPS TO GET RID OFF SHANI SURYA PITRU DOSH HERE ARE THE EASY REMEDIES OF RICE CHAWA SRD

Astrology : శని, పితృ, సూర్య దోషాలు యమా డేంజర్.. ఇలా చేసి మీ జీవితంలో ఆనందాన్ని నింపుకోండి..

Astrology: సనాతన ధర్మంలో పూజల సమయంలో అక్షత్ అంటే అన్నం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పబడింది. మత విశ్వాసాల ప్రకారం.. దేవతలు అన్నం లేని పూజలను అంగీకరించరు. బియ్యం పవిత్రమైన ధాన్యంగా పరిగణించబడుతుంది. దీనిని పూజించడమే కాకుండా జ్యోతిష్య పరిహారాల్లో కూడా ఉపయోగిస్తారు. మరీ అలాంటి అన్నంతో మన జీవితంలో ఆనందాన్ని నింపుకోవచ్చు. ఎలా అంటే..