Home » photogallery » astrology »

ASTOLOGY MAA MAHA LAKHSMI BLESSING WILL BE ON THESE ZODIAC SIGNS TILL CONTINUE JULY 24 ONWORDS CHECK IT YOUR RASHI SIGNS TA

Astrology : జూలై 24 వరకు ఈ రాశుల వారిపై లక్ష్మీ దేవి కటాక్షం అనుగ్రహం ఉంటుంది.. డబ్బు విషయంలో వీరికి తిరుగుండదు..

Astrology : జాతక చక్రంలో నవ గ్రహాలు నిరంతరం ఒక రాశి చక్రం నుంచి మరొక రాశీలోకి ప్రవేశిస్తుంటాయి. ఈ నేపథ్యంలో కొన్ని రాశుల వారికీ అనుకూలంగా ఉంటే.. మరికొన్ని రాశులకు ప్రతికూలంగా ఉంటుంది.