Home » photogallery » astrology »

ASHDAM ASTROLOGY THESE ARE THE REASONS WIFE AND HUSBAND ARE SEPARATED AND NOT GET MARRIAGE MUHURATAMS IN ASHADA MASAM HERE ARE THE DETAILS TA

Ashadam : ఆషాడంలో కొత్త పెళ్లి కూతురు అత్తగారింట్లో ఎందుకు ఉండకూడదు.. ఉంటే జరిగే నష్టం ఇదే..

Ashadam | మన పూర్వీకులు ఏది చెప్పినా.. శాస్త్రీయ కోణంలోనే ఉంటోంది. ముఖ్యంగా ఆషాడంలో కొత్తగా పెళ్లైన జంట కలిసుండకూడదని మన దగ్గర ఈ ఆచారం ఉంది. కొంత మంది సంప్రదాయ వాదులు కాస్తోకూస్తో ఈ ఆచారం పాటిస్తున్నారు. కొత్త తరం వారు మన ప్రాచీన సంప్రదాయ పద్ధతలును విస్మరిస్తున్నారు. భార్యా భర్తలు ఇద్దరు సంపాదనలో పడి ఇలాంటిదొకటి ఉంటుందనే విషయాన్నే మరిచిపోతున్నారు.