Home » photogallery » astrology »

AS SHANI IS RETROGRADE IT WILL BE INAUSPICIOUS FOR THE 4 ZODIAC SIGNS REMAINING 8 ZODIAC SIGNS ARE FINANCIALLY STRONG VB

Astrology | Shani Dev: తిరోగమనంలో శని దేవ్.. ఈ రాశుల వారికి అంతా శుభమే.. 4 రాశుల వారు జాగ్రత్త..

శని దేవుడి ప్రభావం కొన్ని రాశులపై ప్రతికూలంగా ఉంటే.. మరి కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. జ్యోతిష్యంలో శని దేవుడికి ప్రత్యేక హోదా ఉంది. ప్రతి ఒక్కరూ తమ జాతకంలో శని దేవ్ మంచి స్థానంలో ఉండాలని కోరుకుంటారు.