Home » photogallery » astrology »

AS PER ZODIAC SIGNS OFFER THESE THINGS ON MAGHA AMAVASYA TO GET POSITIVE RESULTS RNK

Mauni Amavasya: మాఘ అమావాస్య రోజు ఏ రాశివారు ఏ దానం చేస్తే.. డబ్బు, తిండికి లోటుండదో తెలుసా?

Donate these things on magha Amavasya: మౌని అమావాస్య మాఘ మాసంలో వచ్చే అమావాస్య. హిందూమతంలో పౌర్ణమి, అమావాస్య రోజుల్లో స్నానం, దానధర్మాలకు విశేష ప్రాధాన్యత ఉంది. చంద్రుని అమావాస్య నాడు చేసే స్నానం, దానధర్మాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ రోజున చేసే పూజలు, దానధర్మాలు అనేక వేల సార్లు ఫలితాన్నిస్తాయి. అయితే మాఘ అమావాస్య ఫిబ్రవరి 1వ తేదీన రాబోతుంది. రాశిచక్రాల ప్రకారం ఏ రాశివారు ఏ దానధర్మాలు చేస్తే శుభఫలితాలు వస్తాయో తెలుసుకుందాం.