మేషం (Aries): మేషరాశి ఉన్న వారు స్నేహితుల కోసం ఎంతదూరమైన వెళతారు. వారి కోసం ఎల్లప్పుడూ అండగా నిలుస్తారు. వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు మేషరాశి వారు వారిని ఉత్సాహపరుస్తారు. స్నేహితులను ప్రేరేపిస్తారు. వారి కోసం అండగా నిలిచి కష్టాల నుంచి విముక్తి పొందగలిగేలా చేయగలుగుతారు.