Vastu Tips for money : వాస్తుశాస్త్రం (vastu shastra) ప్రకారం ఇంటి ప్రధాన ద్వారంపై కుంకుమతో స్వస్తిక్ ముద్రను వేసుకోవడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా చేస్తుంది. ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది. అలాగే, ఇంట్లో శంఖం, గవ్వలను ఎర్రటి గుడ్డలో కట్టి ఇంటి ప్రధాన ద్వారానికి వేలాడదీయాలి. ఇంటిని నిర్మించేటపుడు తలుపుపై స్వస్తిక్ ముద్ర వేయించుకున్నా మంచిదే!