వాస్తు ప్రకారం దిండు, పాదాలకు, చేతులకు గడియారం కట్టుకుని నిద్రించడం వల్ల మాత్రమే కాదు, ఆ వ్యక్తికి కూడా హానీ కలిగిస్తుంది. వాచ్‌లోని విద్యుదయాస్కాంత తరంగాలు ప్రతికూలతను సృష్టిస్తాయి. ఇది మనస్సు, హృదయానికి రెట్టింపు ప్రమాదం. అదేవిధంగా ఈ తరంగం నుంచి ప్రతికూల శక్తి వెలువడుతుంది. మానసిక ఆందోళన పెరుగుతుంది.