Palmistry: మీ అరచేతిలో ఉండే ఈ ఒక్క గీత మిమ్మల్ని ఎటువైపు నడిపిస్తుందంటే..!

Palmistry; పామిస్ట్రీలో వీనస్‌ అత్యంత ప్రభావవంతమైంది. వైవహిక జీవితం నుంచి ఆనందం, శ్రేయస్సు వరకు అన్నిటికీ శుక్రుడే ప్రభావం చూపుతాడు. శుక్రుడు మంచి దశలో ఉంటే వ్యక్తి వ్యక్తిత్వాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఈ రేఖ లేని వ్యక్తి సన్యాసం వైపు ఎక్కువగా ఆకర్షితుడవుతాడని పామీస్ట్రీ చెబుతోంది.