Home » photogallery » astrology »

AS PER NUMEROLOGY THESE ARE RADIX 7 PERSONS BEHAVIOUR RNK

Numerology: న్యూమరాలజీ ప్రకారం ర్యాడిక్స్ 7 వచ్చేవారు ఎలాంటివారో తెలుసా?

Radix 7 personalities: న్యూమరాలజీ ద్వారా రాడిక్స్ 7 వ్యక్తులు ఎలా ఉంటారో.. వారి స్వభావం ఎలాంటిదో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ సంఖ్యకు చెందిన వ్యక్తులు చాలా రహస్యంగా ఉంటారు. వారు తమ స్వంత ఇష్టానికే ప్రాధాన్యతనిస్తారు. రాడిక్స్ 7 వ్యక్తుల కోసం న్యూమరాలజీ ఇంకా ఏమి చెబుతుందో తెలుసుకుందాం.