As per feng shui vastu: చైనీస్ వాస్తు శాస్త్రం ఫెంగ్ షుయ్ ఇంట్లో లేదా కార్యాలయాల్లో పెట్టుకోవాల్సిన వస్తువులు, ముఖ్యమైన వస్తువుల గురించి వివరాణత్మక సమాచారాన్ని అందిస్తుంది. ఫెంగ్ షుయ్ కూడా పంచభూతాలపై ఆధారపడి ఉంటుంది. చైనీస్ వాస్తు శాస్త్ర ఫెంగ్ షుయ్ ప్రకారం ఆరోగ్యకరమైన, విశాలమైన ఆకులు కలిగిన మొక్కలు ఇంట్లో ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ మొక్కలు ఇంటి ప్రతికూల ప్రభావాలను తొలగిస్తాయి. ఫెంగ్ షుయ్ ప్రకారం, ఇంట్లో వెడల్పటి మొక్కలను నాటడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.