Home » photogallery » astrology »

AS PER ASTROLOGY WHAT TO DONATE EACH ZODIAC SIGN ON SANKRANTI FESTIVAL RNK

Sankranti 2022: సంక్రాంతి సందర్భంగా మీ రాశిచక్రం ప్రకారం.. ఈ వస్తువులు దానం చేయండి..దోషాలు తొలగుతాయి

ఈ ఏడాది జనవరి 15న మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఈ సందర్భంలో, ప్రజలు వారి రాశి ప్రకారం వివిధ వస్తువులను దానం చేయాలి. దీనివల్ల సూర్యభగవానుడి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి మీ రాశి ప్రకారం ఏమి దానం చేయాలో తెలుసుకందాం.