7. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉందని అనుకుంటే అప్పులపాలు కావడమే. కాబట్టి ఏదైనా పాత్రలో వర్షపు నీటిని సేకరించి ఆంజనేయుడి ముందు ఉంచండి. ఈ నెలలో ప్రతిరోజూ 51 హనుమాన్ చాలీసాను పటించండి. ఆ తర్వాత ఆ నీటిని ఇంట్లోని ప్రతి భాగానికి చల్లాలి. ఇది ప్రతికూల శక్తులను తొలగిస్తుంది.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. )