Zodiac signs: మీరు ఖర్చు ఎక్కువ చేస్తున్నారా? అయితే, మీది ఈ రాశి అయి ఉండొచ్చు!

కొందరు ఖర్చులను చాలా ఆచరణాత్మకంగా చేస్తారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ‘కంజూస్‌’ అంటాం కదా అలా ప్రవర్తిస్తారు. ఇదంతా రాశిని శాసించే గ్రహాల మీద ఆధారపడి ఉంటుందట. జోతిషుల ప్రకారం రాశి చక్రం ఆధారంగా ఒక వ్యక్తి తన ఆర్థిక వ్యవస్థను ఎలా నిర్వహిస్తారట.