Vastu tips: ఎప్పటికప్పుడు, అక్వేరియం ట్యాంక్ లో చేపలు చనిపోతే ఆ చేపలను వెంటనే తొలగించాలి. చనిపోయిన చేపల రంగులో ఉన్న కొత్త చేపలను అక్వేరియంలోకి తీసుకురావాలి. ఫెంగ్ షుయ్ ప్రకారం, అక్వేరియంలో చేపలు చనిపోయినప్పుడు, అది ప్రతికూల శక్తిని తీసుకుంటుంది. (Vastu benefits with fish aquarium)