Home » photogallery » astrology » AKSHAY TRITIYA 2021 DONATE THESE THINGS ON TODAY AKSHAY TRITIYA DAY NS

Akshay Tritiya 2021: అక్షయ తృతీయ రోజు ఈ వస్తువులు దానం చేస్తే పుణ్యఫలాలు.. తెలుసుకోండి

హిందులంతా అక్షయ తృతీయను పవిత్ర రోజుగా భావిస్తారు. ఈ రోజు ఈ కింది వస్తువులను దానం చేయడం ద్వారా అంతా మంచి జరుగుతుందని విశ్వాసం.