మొత్తం 19 కిలోమీటర్ల మార్గం ఈ రథయాత్ర సాగనుంది. కరోనా కారణంగా కర్ఫ్యూ అమల్లో ఉంది. భక్తులు ఈ రథయాత్రలో పాల్గొనేందుకు వీలు లేదు. కనీసం రోడ్డుపై ఉండి... రథయాత్రను చూసేందుకు కూడా వీలు లేదు. బాల్కనీల నుంచి కూడా రథయాత్రను చూడటానికి వీలు లేదని పోలీసులు కఠినమైన కండీషన్లు పెట్టారు. కరోనా కేసులు మళ్లీ పెరగకూడదన్నదే ప్రధాన ఉద్దేశం. (image credit - twitter - ANI)