Chanakya Niti: చాణక్య నీతి.. ఈ భూమిపై అతి భయానకమైన వ్యాధి ఇదే!

Chanakya neeti: చాణక్య నీతి తన విధానంలో జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించింది. ఈ నీతి ప్రకారం కామం కృత్రిమమైంది. మరొకటి అసూయ అని చెప్పారు. చాణక్య నీతి ఎన్నో విషయాలు చెప్పింది.