Home » photogallery » astrology »

ACCORDING TO ZODIAC SIGNS AND ASTROLOGY KNOW YOUR BIRTH LUCKY STONE ACCORDING TO YOUR BIRTH MONTH SRD

Astrology: మీ పుట్టిన నెల ఆధారంగా ఏ రాయి ధరిస్తే జీవితం అద్భుతంగా ఉంటుందో తెలుసుకోండి..?

Astrology: రంగు రాళ్లు, ముత్యాలు, పగడాలు, వజ్రాలు వంటి స్టోన్స్ అందరూ అన్నీ ధరించకూడదని జ్యోతిష పండితులు చెబుతున్నారు. జ్యోతిష పండితుల ప్రకారం కొంత మందికి కొన్ని రకాల వజ్రాలు కలిసొస్తాయి. పుట్టిన నెల ఆధారంగా ఎవరు ఎలాంటి వజ్రం లేదా రాయి ధరించాలో తెలుసుకుందాం.