Home » photogallery » astrology »

ACCORDING TO VEDAS AND ASTROLOGY TO GET LORD SURYA BLESSINGS YOU DONT DO THESE THINGS ON SUNDAY SRD

Sunday: తస్మాత్ జాగ్రత్త.. ఆదివారం ఈ పనులు చేయకండి.. ఇలా చేస్తే సూర్యభగవానుడి అనుగ్రహం పొందగలరు..

Sunday: హిందూ మతంలో ఆదివారం చాలా ముఖ్యమైన రోజు. ఆదివారాన్ని సూర్యదేవుని రోజుగా పరిగణిస్తారు. ఈ రోజు చాలా మంది భక్తులు ఆదివారం ఉపవాసం ఉంటారు. సూర్యభగవానుని అనుగ్రహాన్ని పొందేందుకు ఆదివారం ఉత్తమమైన రోజుగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ రోజు చాలా ముఖ్యమైనది.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఆదివారాలు కొన్ని పనులు చేయకూడదని చెబుతారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.