Vastu tips: ఇంట్లో ఇవి ఉంటే దరిద్రం పట్టినట్లే...

Vastu Shastra: వాస్తు శాస్త్రాన్ని కొందరు నమ్ముతారు. కొందరు నమ్మరు. నమ్మేవాళ్లు ఇంట్లో ఏ వస్తువులు ఉండకూడదో వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.