హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కాలజ్ఞానం »

Vastu Tips: మట్టితో చేసిన ఈ వస్తువులు.. ఇంటికి చాలా లక్కీ!

Vastu Tips: మట్టితో చేసిన ఈ వస్తువులు.. ఇంటికి చాలా లక్కీ!

మట్టిదీపాలు– సాధారణంగా చాలా మంది మెటల్‌ దీపపు కుందుల్లో దీపాలు వెలిగిస్తారు. కానీ, వాస్తు ప్రకారం మట్టిదీపం వెలిగించడం శ్రేయస్కరం. ఇలా చేయడం వల్ల ఇంటికి సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తుందని అంటారు.

Top Stories