మీ పిల్లల గది గోడలకు ఆకుపచ్చ రంగు వేయండి. ఎందుకంటే ఈ రంగు వారికి రిఫ్రెష్ అనుభూతిని ఇస్తుంది. వారిలోని ఒత్తిడిని తగ్గిస్తుంది. చదివినది బాగా గుర్తుంచుకోవడానికి సహాయపడుతుంది. ఆకుపచ్చ తాజాదనం, శాంతి మరియు అభివృద్ధిని సూచిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.