ఈ ఆకర్షణీయమైన పువ్వులు వాసన లేనివి ,దీర్ఘకాలం పాటు అలాగే ఉంటాయి. కాబట్టి మనం వాటిని ఇంట్లో అలంకరణ కోసం ఉపయోగిస్తాము. కానీ వాస్తు నిపుణులు మాత్రం ఈ రకమైన పూలను వాడకూడదని సలహా ఇస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో సువాసన లేకుండా కృత్రిమ పువ్వులు ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి ,వాస్తు దోషం ఏర్పడుతుంది. (ఫోటో: Pixels.com)
ఇది మీ నిజమైన ఆనందాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. చిన్న విషయాలే కుటుంబ సభ్యుల మధ్య విబేధాలకు దారి తీస్తాయి. (ఫోటో: Pixels.com).
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. )