Vastu: వాస్తు ప్రకారం నిర్మించుకున్న ఇంట్లో ఉన్నా ఈ పనులు చేస్తే బాధలు తప్పవు..

వాస్తు అంటే నివాస గృహం లేదా ప్రదేశం అని శబ్దార్థం. శాస్త్రం అంటే శాసించేది లేదా రక్షించేది అని అర్ధం. వెరసి వాస్తు శాస్త్రం అంటే నివాసాల నిర్మాణాలలో విధి విధానాలను శాసించే ప్రాచీన భారతీయ నివాస నిర్మాణ శాస్త్రం.