Rasi Phalalu Today: ఫిబ్రవరి 1 రాశి ఫలాలు.. ఈ రాశుల వారు ఇతరుల తప్పులను క్షమించాల్సిన రోజు
Rasi Phalalu Today: ఫిబ్రవరి 1 రాశి ఫలాలు.. ఈ రాశుల వారు ఇతరుల తప్పులను క్షమించాల్సిన రోజు
Rasi phalalu Today: కొత్త కెరీర్ అవకాశాల నుంచి కొత్త ప్రేమికుల కలయికల వరకు.. ఈరోజు దిన ఫలాలు భవిష్యత్తు గురించి స్పష్టత ఇస్తున్నాయి. జ్యోతిష్య నిపుణుల అంచనాల ప్రకారం.. ఫిబ్రవరి 1వ తేదీ బుధవారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూడండి.
మేషం :(Aries) మీరు తీసుకున్న నిర్ణయం గురించి మీకు ఇప్పుడు మరో ఒపీనియన్స్ ఉండవచ్చు. ఇవాళ నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేయాలనే కోరిక మీలో ఉంటుంది. మీరు ఇంతకు ముందు సహాయం చేసిన ఒక వ్యక్తి నేడు మీ రుణం తీర్చుకోవచ్చు. లక్కీ సైన్ : నేరేడు చెట్టు
2/ 13
వృషభం: (Taurus) మీ భావాలను వ్యక్తీకరించడానికి ఇదొక మంచి రోజు. మీరు మనస్ఫూర్తిగా మాట్లాడితే మిమ్మల్ని ఇతరులు బాగా అర్థం చేసుకోవచ్చు. లక్కీ సైన్: బ్లాక్ అబ్సిడియన్
3/ 13
మిథునం :(Gemini) మీరు మెచ్యూరిటీతో నేడు ఒక కష్టమైన పనిని చక్కగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఈరోజు మీ దృక్పథం/ పర్స్పెక్టివ్ మెరుగుపడవచ్చు. దీనిని ఇతరులు గమనించవచ్చు. ఈ వారం మిమ్మల్ని చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధించవచ్చు. లక్కీ సైన్: జనపనార బుట్ట
4/ 13
కర్కాటకం: (Cancer) మీరు ఒక పనిలో బాగా పర్ఫామ్ చేసి ఉండవచ్చు కానీ దానిని ఎవరూ అప్రూవ్ చెయ్యకపోవచ్చు. పనిలో పాజిటివ్ మూవ్మెంట్ కనిపించే సూచనలు ఉన్నాయి కానీ అది నెమ్మదిగా జరుగుతుంది. మీ రెస్పాన్స్ కోసం ఒక వ్యక్తి నేడు ఎదురుచూస్తూ ఉండవచ్చు. లక్కీ సైన్: మేగజైన్
5/ 13
సింహం :(Leo) సింహ రాశి వారు అర్థవంతమైన సంభాషణలు జరపడానికి ఇదొక మంచి రోజు. మీరు ఆర్గనైజ్డ్గా ఉండటం వల్ల ప్రయోజనం పొందవచ్చు. కొత్త, సమర్థవంతమైన దినచర్యను ఈరోజు అలవర్చుకోవచ్చు. లక్కీ సైన్: నెమలి ఈక
6/ 13
కన్య :(Virgo) ఇతరులు చేసిన గత తప్పులను క్షమించి మరచిపోవడానికి మీకు మంచి సమయం ఇది. మీరు పాత స్నేహితుడి నుంచి ఆనందకరమైన ఆశ్చర్యాన్ని పొందవచ్చు. మీలో ఉన్న గందరగోళం తొలగిపోవచ్చు. లక్కీ సైన్: పసుపు నీలమణి (Yellow Sapphire)
7/ 13
తుల:(Libra) నేడు ఒక కొత్త వ్యక్తి మిమ్మల్ని కలవవచ్చు. మీరు స్పేర్ పార్ట్స్ వ్యాపారంలో ఉంటే.. వర్క్‌ఫోర్స్ సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చు. లక్కీ సైన్: పిరమిడ్
8/ 13
వృశ్చికం:(Scorpio) మీ జీవితంలో కొత్త జీవిత విధానం ప్రారంభం కావచ్చు. మీరు మీ పనికి ప్రశంసలు అందుకోవచ్చు. ఇవాళ చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు మీరు లైఫ్ పార్ట్నర్/లవర్‌తో ఎక్కువ సమయం గడపవచ్చు. లక్కీ సైన్: బ్లూ టూర్మాలిన్
9/ 13
ధనస్సు:(Sagittarius) ధనుస్సు వారు పరిష్కరించని సమస్యలను వదిలేయడం ఉత్తమం. మీరు ఒక ఇంటరెస్టింగ్ వ్యక్తిని కలుసుకోవచ్చు. వారు మీ లవర్ అయ్యే అవకాశం ఉంది. నేడు మీకు వినూత్న ఆలోచనలు రావచ్చు. లక్కీ సైన్: ట్రంక్
10/ 13
మకరం:(Capricorn) చాలా రోజుల తర్వాత ఈరోజు మీరు రిలాక్స్డ్గా ఉండవచ్చు. నేడు మీరు ఒంటరిగా గడపాలని కోరుకుంటారు. త్వరలో కొత్త ఉద్యోగావకాశాలు రావచ్చు. సన్నిహిత మిత్రుడు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. లక్కీ సైన్: పట్టు దారం
11/ 13
కుంభం:(Aquarius) మీకు నేడు కొత్త ఉద్యోగ అవకాశం రావచ్చు. దానిని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీ తల్లిదండ్రులు మీతో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడవలసి రావచ్చు. త్వరలో అతిథులు మిమ్మల్ని కలవచ్చు. మీ ఆర్థిక స్థితి మెరుగుపడే సూచనలు ఉన్నాయి. లక్కీ సైన్: డిజైనర్ వాచ్
12/ 13
మీనం :(Pisces) సింపుల్ విధానం మీ జీవితంలోని విషయాలను సులభతరం చేస్తుంది. కఠినమైన భావాలను ఫేస్ చేయకుండా ఉండాలంటే ఇతరుల నుంచి ఎక్కువగా ఆశించడం మానుకోవాలి. నేడు మీరు చిన్న పార్టీపై దృష్టి కేంద్రీకరించవచ్చు. లక్కీ సైన్: పావురం
13/ 13
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.)