మేషం(Aries):(అశ్విని, భరణి, కృత్తిక 1) ప్రధాన గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. సమయం బాగుంది. ఆదాయం పరవాలేదు. అరోగ్యానికి ఢోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారంలో శ్రద్ద అవసరం. వృత్తిలో రాణిస్తారు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు. స్నేహితురాలితో షికారు చేస్తారు.
వృషభం(Taurus):(కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) గ్రహ సంచారం చాలావరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగానికి, ఆదాయానికి సంబంధించి శుభ వార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అర్థిక లావాదేవీలు జరుపుతారు. కుటుంబ సభ్యుల తో కాలక్షేపం చేస్తారు. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. స్నే హితురాలితో విహార యాత్ర చేస్తారు. విద్యార్ధులకు బాగుంది.
మిథునం(Gemini):(మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) గురు, రాహు, శనులు మేలు చేస్తారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం, అదరణ లభిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. విద్యార్థులు ఎంతగానో కష్టపడాల్సి ఉం టుంది. స్నేహితురాలి మీద భారీగా ఖర్చు చేస్తారు.
కర్కాటక రాశి (Cancer):(పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) గురు గ్రహ సంచారం ఆర్థిక ప్రయోజనాలు కలిగిస్తుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది. శుభ కార్యాల్లో పాల్గొంటారు. ఆలయాలకు వెళతారు. జీవిత భాగస్వామితో వాదనకు దిగవద్దు. విద్యా ర్భులు పురోగతి సాధిస్తారు. స్నేహితురాలితో కాలక్షేపం చేస్తారు.
సింహం(Leo):(మఖ, పుబ్బ, ఉత్తర 1) కుజ గ్రహం అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయానికి, ఉద్యోగానికి సమస్య లేదు. ఆలోచనలు ఒకపట్టాన ముందుకు వెళ్లవు. తలచిన పనులు నెరవేరుతాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి బాగుంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అరోగ్యం జాగ్రత్త. స్నేహితురాలు బిజీ అయిపోతుంది.
కన్య (Virgo):(ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) గురు, శనులు అనుకూలంగా ఉన్నందువల్ల అన్ని విధాలా సమయం అనుకూలంగా ఉంది. కొత్త ఉద్యోగానికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. చిన్ననాటి స్నేహితులు పలకరిస్తారు. అనుకోకుండా అదా యం పెరుగుతుంది. సంతానం నుంచి శుభ వార్తలు వింటారు. కామర్స్ విద్యార్ధులకు సమయం బాగుంది. స్నేహితురాలితో సరదాగా కాలక్షేపం చేస్తారు.
తుల (Libra):(చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) గ్రహ సంచారం మిశ్రమ ఫలితాలనిస్తుంది. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. ఇల్లు కొనాల న్న ఆలోచన చేస్తారు. రావాల్సిన డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. పెళ్లి సంబంధం కుదరవ చ్చు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. తల్లితండ్రులలో ఒకరి అరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. స్నే హితురాలితో కలిసి విందులో పాల్గొంటారు.
వృశ్చికం (Scorpio):(విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ) (War సంచారం ఏమంత అనుకూలంగా లేదు. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నం ఫలించదు. పెళ్లి ప్రయత్నాలు కూడా అంతగా అనుకూలంగా ఉండవు. అనవసర ప్రయాణాల మీద బాగా ఖర్చవుతుంది., స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఎవరితో నూ వాదనలకు దిగవద్దు. విద్యార్ధులకు పరవాలేదు.
ధనుస్సు (Sagittarius):(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) శని, గురు, కుజ గ్రహాలు చాలావరకు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగం మారాలనే ప్రయత్నం ఫలి స్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొద్దిగా ఆలస్యమైనా పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. విద్యార్ధులకు అనుకూలంగా ఉంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉం ది. స్నేహితురాలితో సరదాగా తిరుగుతారు. అరోగ్యం జాగ్రత్త,
మకరం (Capricorn):(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) శని, గురు గ్రహాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఆదాయానికి, ఉద్యోగానికి ఢోకా లేదు. శ్రమ మీ ద పనులు పూర్తవుతాయి. శుభవార్తలు వింటారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. స్నేహితురాలికి విందు ఇస్తారు. హామీలు ఉండవద్దు.
కుంభం (Aquarius):(ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) శుభ గ్రహమైన గురువు అనుకూలంగా ఉన్నాడు. ఉద్యోగంలో బాగా ఒత్తిడి ఉన్నా లక్ష్యాలు పూర్తి చే స్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమ యం. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్ధులు శ్రమ పడాల్సి ఉంటుంది. స్నేహితురాలితో షికారు చేస్తారు.
మీనం (Pisces):(పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) గురు, కుజ గ్రహాల సంచారం కారణంగా ఈ రోజు అన్ని విధాలా అనుకూలంగా ఉంది. అదాయం సె రుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువులు, స్నేహితులు అప్యాయంగా పలకరిస్తారు. దూర (ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థుల మీద కాస్తంత ఒత్తిడి పెరుగుతుంది. స్నేహితురాలితో సరదాగా షికారు చేస్తారు.