మేషం :(Aries)
చేసిన తప్పులను అంగీకరించడానికి, ఫీలింగ్స్ ఎక్స్ప్రస్ చేయడానికి ఇది ఒక అందమైన రోజు. మీరు ఇంతకు ముందు కూడా అలాంటి అవకాశాలను పొంది ఉండవచ్చు, కానీ ఈ హోదాలో ఎప్పుడూ లభించలేదు. బాగా అర్థం చేసుకోగలిగేలా మీ మనసులోని భావాలను బయటపెట్టండి. కొత్తగా మళ్లీ జర్నీ ప్రారంభించండి.
లక్కీ సైన్- అమెజోనైట్(Anamazonite)
కన్య :(Virgo)
లోతైన, అర్థవంతమైన సంభాషణలను కలిగి ఉండటానికి ఇది ఒక ఆహ్లాదకరమైన రోజు. దాని నుంచి ప్రయోజనం పొందడానికి మీరు సమానంగా పాల్గొనవలసి ఉంటుంది. మిమ్మల్ని మీరు క్రమబద్ధంగా ఉంచుకోవడం ద్వారా త్వరలో ప్రయోజనాలు ఉంటాయి. కొత్త, సమర్థవంతమైన దినచర్యను ప్రారంభించే సూచనలు ఉన్నాయి.
లక్కీ సైన్- ఎల్లో క్యాండిల్