మేషం(Aries):(అశ్విని, భరణి, కృత్తిక 1) రోజంతా సాఫీగా సాగిపోతుంది. మంచి సంస్థ నుంచి ఉద్యోగం ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గం గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. చాలావరకు అప్పులు తీరుస్తా రు. శమ మీద పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఆరోగ్యం జాగ్రత్త. ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలనిస్తాయి.
వృషభం(Taurus):(కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. అదృష్ట యోగం ఉంది. తలచిన పనులు నెరవేరుతాయి. చాలాకాలంగా చేస్తున్న వివాహ ప్రయత్నాలు ఫలించవచ్చు. డబ్బు కలిసి వస్తుంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం విషయం లో జాగ్రత్త, పొదుపు చర్యలు చేపడతారు.
మిథునం(Gemini):(మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) స్నేహితుల్లో కొందరు మిమ్మల్ని వాడుకుని వదిలేస్తారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలలో శుభ వార్తలు వింటారు. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. శుభ కార్యాల్లో పాల్గొంటారు. భక్తి భా వాలు పెరుగుతాయి. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. (పేమ వ్యవహారాలు ఫలిస్తాయి. గౌరవ మర్యా దలు ఇనుమడిస్తాయి. అరోగ్యం జాగ్రత్త.
కర్కాటక రాశి (Cancer):(పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) ఒకటి ర0డు శుభవార్తలు వింటారు. ఉద్యోగం విషయంలో అనుకూల సమాచారం అందుతుంది. సన్నిహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. చిన్నప్పటి స్నేహితులు పలకరిస్తారు. శుభ కార్యం త లపెడతారు. సంతానంలో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. కొద్దిగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.
సింహం(Leo):(మఖ, పుబ్బ, ఉత్తర 1) ఈ రాశివారికి ఈ రోజు కొంత మంచి, కొంత చెడు జరుగుతుంది. సమయం కొద్దిగా పరవాలేదు. ఉదో శ్రగంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. పెళ్ళీ ప్రయత్నాలు ఇబ్బంది పెడతాయి. బంధువులు, "స్నేహితులు అన్నివిధాలా సహాయపడతారు. అర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి. అకస్మిక ప్ర యాణాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్త.
కన్య (Virgo):(ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) రోజంతా సానుకూలంగానే ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. బంధుమిత్రుల నుంచి సహకారం అందుతుంది. ఉద్యోగ వాతావరణం చాలావరకు ప్రశాంతంగా ఉంటుంది. ఎవరితో నూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఆటంకాలు ఎదు రవుతున్నా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.
తుల (Libra):(చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) ముఖ్యమైన పనుల్లో ఆచితూచి అడుగువేయండి. వివాహ ప్రయత్నాలు ఇబ్బంది పెడతాయి. ప్రతి పనీ ఆలస్యం అవుతుంటుంది. అదాయం మెరుగ్గానే ఉంటుంది. ఖర్చులు బాగా పెరుగుతాయి. బంధు మిత్రుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
వృశ్చికం (Scorpio):(విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ) తోబుట్టువుల నుంచి సహాయం అందుతుంది. ఉద్యోగంలో సమయం అనుకూలంగా ఉంది. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. మంచి నిర్ణయాలు తీసుకుంటా రు. తిప్పట ఎక్కువగా ఉంటుంది. తగాదాలకు దూరంగా ఉండండి. ప్రయాణాల్లో నష్టపోతారు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేయడం మంచిది.
ధనుస్సు (Sagittarius):(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) లేనిపోని సమస్యలను ఊహించుకుని ఇబ్బంది పడతారు. ఆదాయానికి కొరత లేదు. అధ్యాత్మిక చింత న పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అప్పులు తీర్చీ ప్రయత్నం చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి లాభార్జనకు అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం జాగ్రత్త. శరీరానికి విశ్రాంతి చాలా అవసరం.
మకరం (Capricorn):(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) ఇంటా బయటా పని భారం పెరుగుతుంది. రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. శుభకార్యం త లపెడతారు. వివాహ సంబంధం కుదురుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగం లో పదోన్నతికి అవకాశం ఉంది. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. కుటుంబానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. డబ్బు విషయంలో జాగ్రత్త.
కుంభం (Aquarius):(ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ఎలిన్నాటి శని కారణంగా పనులు ఆలస్యం అవుతుంటాయి. తిప్పట ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త, అనుకోని విధంగా డబ్బు చేతికి అంది, ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. ఖ ర్చులు బాగా తగ్గించుకోవాలి. వివాహ సంబంధం కుదరవచ్చు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తా రు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి.
మీనం (Pisces):(పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో విం దులో పాల్గొంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. పెల్లి సంబంధం కుదు రుతుంది. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. అర్థిక లావాదేవీలకు దూరంగా ఉం డండి. ఇతరులకు బాగా అర్థిక సహాయం చేస్తారు.