వృషభం: (Taurus) కొంతమంది వ్యక్తులు మీ జీవితాన్ని ఇబ్బంది పెట్టాలనే ధోరణితో ఉంటారు. అలాంటి కొందరితో మీరు డీల్ చేయాల్సి రావచ్చు. పరిస్థితులు మునుపటి కంటే ఇప్పుడు మీకు సపోర్ట్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. మీరు ఏదైనా వ్యాపారంలో ఉంటే, మీకు టెంపరరీ రిసోర్స్ సమస్య ఉండవచ్చు. లక్కీ సైన్- సాల్ట్ ల్యాంప్
కుంభం:(Aquarius) మానసిక ఆరోగ్యం, స్థిరత్వం ప్రస్తుతం ఆందోళన కలిగించవచ్చు. చాలా ఆలోచనలు మీ మనస్సులో మెదులుతాయి. ఎక్కువ భాగాన్ని ఆక్రమిస్తాయి. దీంతో మీరు ఏ పనిపై సరైన దృష్టి పెట్టలేరు. మీరు మీ ఆందోళనను నియంత్రించుకోవాలి, మిమ్మల్ని మీరు కేంద్రీకరించుకోవాలి. కొంత ధ్యానం సాధన చేయాలి. లక్కీ సైన్- బ్లాక్ టూర్మలిన్