Home » photogallery » astrology »

ACCORDING TO HINDU VASTU SHASTRA THESE THINGS SHOULD NOT BE KEPT IN YOUR PURSE NS

Vastu Tips: దేవుడి ఫొటోతో సహా ఈ 4 వస్తువులను పర్సులో అస్సలు పెట్టుకోవద్దు.. అవేంటంటే..

హిందూ మతంలో వాస్తు శాస్త్రానికి(Vastu Shastra) ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మన చుట్టూ ఉండే విషయాలు జీవితంపై సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. సాధారణంగా.. డబ్బుతో పాటు చాలా వస్తువులను పర్సు(Purse)లో ఉంచుకుంటారు. కానీ కొన్ని వస్తువులను పర్సులో ఉంచుకోవడం మనపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకోండి.