Feng Shui Tips: మీ ఇంట్లో అద్దం ఇక్కడ ఉంటే.. వెంటనే తీసేయండి!

Feng Shui Tips: ఫెంగ్‌ షుయ్‌ ప్రకారం ఒక అద్దాన్ని అల్మారాలో లేదా ఖజానా ఉన్న పెట్టెలో పెట్టుకుంటే.. సంపదను తీసుకువస్తుంది. కెరీర్‌లో వృద్ధి కూడా ఉంటుంది