వృషభం: (Taurus) పనులు పూర్తి చేసేందుకు తగిన కాలం. మీకున్న నెట్వర్క్ తో ఎలాంటి పనైనా పూర్తి చేస్తారు. మీ చుట్టూ ఉన్న స్నేహపూర్వక వాతావరణం, కొంతమంది వ్యక్తుల వల్ల మీలో రెట్టింపు ఉత్సాహం కలుగుతుంది. కొంతకాలం క్రితం మీరు కలిసిన వ్యక్తి మళ్లీ తారసపడే అవకాశం ఉంది. దీని వల్ల ఓ మంచి జరగవచ్చు. లక్కీ సైన్ – మట్టి పెట్టె