జీవితంలో చాలా మంచి, చెడు రోజులు ఉంటాయి కానీ ఈ రోజుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి... అనే విషయాన్ని చాణక్య నీతిలో చక్కగా రాశారు. ఇది మాత్రమే కాదు, ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రం అనే పుస్తకంలో స్త్రీ పురుషుల స్వభావాల గురించి కూడా చాలా విషయాలు రాశాడు.