విజయానికి 3 దార్లు ఉంటాయట..
ప్రతి మనిషికి సక్సెస్ చాలా అవసరం. దీని అర్థం కూడా మనిషి మనిషికి మారుతుంటుంది. చాణక్యుడు కూడా సక్సెస్ కావాలంటే మూడు దార్లు ఉంటాయట. ఈయన ఉద్దేశం ప్రకారం మనకు ఎల్లప్పుడూ అడ్వజైర్లు కలిగి ఉంటాలట. వీరు ఎప్పటికప్పుడు మనల్ని కౌన్సెల్ చేస్తారు. ఒకవేళ మీకు పవర్ లేకుంటే ఆ పొజిన్ లో ఉన్నవారిని ఫాలో అవండి.
ఎప్పుడైనా పవర్ ఉన్న వ్యక్తి ఒక గ్రూపులో ఉంటే వారి మాటే మిగతావారు కూడా వింటారు. సక్రెస్ కి సీక్రెట్ ఏంటి? దీని సీక్రెట్ కూడా సీక్రెట్. అందరికీ అన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. కొందరికి కొన్ని విషయాలు మాత్రమే చెప్రాలి. అదే స్ట్రాటజీ. మీ వ్యాపారంలో మీకు సలహాలిచ్చే వ్యక్తులు ఉంటారు. కానీ పని చేయాల్సింది మీరు. వారి పేరు కూడా చెప్పాల్సిన పనిలేదు. ఇదే కీ సీక్రెట్. ఈ సక్సెస్ పై సోషల్ మీడియాల్లో సైతం అనేక వర్క్ షాప్ లు నిర్వహిస్తారు. ఏది ఫాలో అయినా.. ఎవరి సలహా తీసుకున్న చివరగా అమలు చేయాల్సింది మీరు.
మనలో ఏదైనా ఐడియా వస్తే అందరికీ చెప్పేస్తారు. దీంతో దాన్ని అణచి వేయాలని చూస్తారు. మన ఐడియాను వాడుకుని వారు ఎదగాలని ప్రయత్నిస్తారు. అందుకే మనకు ఏదైనా ఐడియా వస్తే నోటి నుంచి బయటకు రానియకూడదు. దానిపై పూర్తిస్థాయిలో అవగాహన తెచ్చుకునేవరకు ఇతరులతో ఆ విషయాన్ని ప్రస్తావించకూడదు. దాన్ని ఎలా వర్కౌట్ చేయాలో ఆలోచించాలి.
ఈ ఐడియాను ముందుకు తీసుకెళ్లేవారు ఎవరైనా ఉన్నారా? అని కేవలం వాళ్లని మాత్రమే కలిసి సమాచారం పొందాలి. ఈ ప్రాజెక్ట్ ఎలా పూర్తి చేయాలి? దీనికి ఎంత ఫైనాన్స్ కావాలి? ఎంత సమయం పడుతుంది? అనే సమాచారం పొందాలి. ఇలా వివరాలన్నీ తెలుసుకున్నాక ఫైనల్ ప్రాజెక్ట్ కింద పైలట్ ప్రాజెక్ట్ ట్రయల్ వేయాలి. అప్పుడే మీ ప్రాజెక్ట్ లో ఉండే లోపాలు ఇందులో తెలిసిపోతాయి.
అలా మీ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యే వరకు మీ పోటీదారుడికి ఏ సమాచారం తెలియకుండా నిశ్శబ్దంగా ఉండాలి. ఈ ప్రొడక్ట్ లాంచ్ కూడా మీ కాంపిటీటర్స్ కు రెండో అవకాశం లేకుండా చేయాలి. (Disclaimer: The information and information given in this article is based on general assumptions. news18 Telugu does not confirm the same. Please contact the relevant expert before implementing them)