హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కాలజ్ఞానం »

Chanakya niti : అలాంటోళ్లు మిమ్మల్ని ఎలప్పుడూ శత్రువుగానే భావిస్తారు

Chanakya niti : అలాంటోళ్లు మిమ్మల్ని ఎలప్పుడూ శత్రువుగానే భావిస్తారు

Chanakya niti : మనం ఎవరికైనా సరైన సలహా ఇవ్వడం, ఎదుటి వ్యక్తి మన మాటలకు తప్పుడు అర్థాన్ని చెప్పడం చాలా సార్లు జరుగుతుంది. నిజానికి, అలాంటి వారికి సలహాలు ఇవ్వడం అర్థరహితంగా అనిపిస్తుంది. అయితే, ఇందులో మీ తప్పు లేదు. చాణక్య నీతి ప్రకారం నిర్దిష్ట స్వభావం ఉన్న వ్యక్తులు ఎల్లప్పుడూ వారి పాయింట్ సరైనదని భావిస్తారు. అలాంటి వారి గురించి తెలుసుకుందాం.

Top Stories