హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కాలజ్ఞానం »

Chanakya niti:అలాంటోళ్లను ఎప్పుటికీ నమ్మవద్దు..నమ్మితే మిమ్మల్ని మంచేస్తారు

Chanakya niti:అలాంటోళ్లను ఎప్పుటికీ నమ్మవద్దు..నమ్మితే మిమ్మల్ని మంచేస్తారు

Chanakya niti:సాధారణంగా, ప్రతి ఒక్కరూ తమ జీవితంలో...ఒక వ్యక్తి తమ కంటే ఎక్కువగా నమ్ముతాము. అన్ని విషయాలను వారితో పంచుకుంటారు. అదే సమయంలో, కొంతమంది మన నమ్మకానికి అనుగుణంగా ఉంటారు. అయితే మరికొందరు ఈ నమ్మకాన్ని అడ్డుపెట్టుకొని మన వెనకే గోతులు తీస్తారు. మనం నమ్మినోళ్లే మనల్ని నిండా ముంచేస్తారు. ఇలాంటి సంఘటనలు మనం నిత్యం మున చుట్టుపక్కల సమాజంలో చూస్తూనే ఉంటాం. అయితే . అటువంటి పరిస్థితిలో చాణక్యుడు వ్రాసిన నీతి మీకు గొప్ప మార్గదర్శిగా ఉంటుంది.

Top Stories