మీన రాశి : మీనరాశి జాతకంలో శుక్రుడు 3వ , 8వ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే ధరించవచ్చు. ఇలా ఉండటం చాలా అరుదుగా ఉంటుంది. కాబట్టి.. వీరు వజ్రాన్ని ధరించడం అంత శ్రేయస్కరం కాదు.(Disclaimer: The information and information given in this article is based on general information. Telugu news18 does not confirm the same. Before implementing these, please contact the concerned expert.)